Home

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడి అరెస్ట్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, క్రైమ్ నంబర్ 205/2026 కింద కేసు నమోదు చేశారు. మరో యువతిని ఉద్యోగం పేరుతో మోసం చేసినట్లు టేకుమట్ల పోలీస్ స్టేషన్‌లోనూ కేసు నమోదైంది. బాధితుడికి డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించి 50 వేలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త: వరుసగా 3వ రోజు కుప్పకూలిన బంగారం ధరలు గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు వరుసగా మూడవ రోజు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. నేటి మార్కెట్ ధరల వివరాలు: • 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధరపై రూ. 1250 తగ్గి ప్రసుతం రూ. 1,38,400 వద్ద ట్రేడ్ అవుతోంది. • 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల...

ప్రియమైన పాఠకులకు ...🙏

ఎడిటర్‌ నోట్ వాస్తవమే ఆధారం.. ప్రజా ప్రయోజనమే లక్ష్యం ప్రియమైన పాఠకులకు, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందే సమాచారం కేవలం ఒక వార్త కాదు. అది అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి, ప్రశ్నలను లేవనెత్తే సాధనం, పాలనను పరిశీలించే అవకాశం. అందుకే వార్తను అందించడంలో వేగం ఎంత అవసరమో, వాస్తవాన్ని నిర్ధారించడంలో బాధ్యత అంతకంటే అవసరం. ఈ బాధ్యతను కేంద్రంగా చేసుకుని Insta News తన జర్నలిజం ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. వార్తల ప్రపంచంలో వేగం పెరిగింది. సమాచారం అందుబాటులోకి వచ్చే మార్గాలు విస్తరించాయి. అదే సమయంలో...